Tingari_xx
Bewarse Legend Username: Tingari_xx
Post Number: 51782 Registered: 08-2006 Posted From: 76.109.163.196
Rating: N/A Votes: 0 | Posted on Friday, February 17, 2017 - 8:22 am: | |
Prasanth:అమ్మ: ఒరేయ్ త్వరగా ఇంటికి రా ...కోడలికి పక్షవాతం వచ్చినట్టుంది...మెడ వాలి పోయి, మూతి వంకరగా, కళ్ళు పైకి తేలేసి పిచ్చి చూపులు చూస్తోంది రా..😳 కొడుకు: అమ్మా నువ్వు కంగారు పడకు...అది ఫోన్ లో సెల్ఫీ తీసుకొంటోంది..😎😂😂
:D aanando brahma or some program lo itle, earphones ni hearing machine anukuntaaru |