Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 60924 Registered: 05-2004 Posted From: 73.191.151.120
Rating: N/A Votes: 0 | Posted on Thursday, January 26, 2017 - 11:38 am: | |
#SaluteTheWall... బెంగళూరు: బెంగళూరు విశ్వవిద్యాలయం (బీయూ) తనకు ఇవ్వదల్చిన గౌరవ డాక్టరేట్‌ను భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ సున్నితంగా తిరస్కరించాడు. శుక్రవారం బీయూ 52వ స్నాతకోత్సవం సందర్భంగా రాహుల్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్టు వీసీ తిమ్మగౌడ ప్రకటించారు. అయితే తాను క్రీడల్లో ఏదైనా పరిశోధనా పత్రం సమర్పించి డాక్టరేట్ తీసుకుంటానని, గౌరవ డాక్టరేట్ వద్దని వీసీకి.. ద్రావిడ్ చెప్పినట్టు తెలుస్తోంది. Already Gulbarga university istanante rejected anta,, Keka asala ilantollu ee rojullo undatam... Padma awards saitam konukkune rojullo, free gaa Doctorate istanante vaddanatam.. KN150 Review
|