Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 60809 Registered: 05-2004 Posted From: 63.169.138.2
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, January 18, 2017 - 2:26 pm: | |
US Distributor ni tidtunnattunnar fans, కానీ రెగ్యులర్ షోస్‌కి ఇరవై డాలర్ల టికెట్ రేటు ఫిక్స్ చేయడం, పిల్లల టికెట్లకి పద్ధెనిమిది డాలర్లు వసూలు చేయడంతో అక్కడి సినీ ప్రియులకి ఒళ్లు మండింది. పదిహేను డాలర్లకే వస్తోన్న గౌతమిపుత్ర శాతకర్ణి, పన్నెండు డాలర్ల టికెట్ రేటుతో ఆడుతోన్న శతమానం భవతి చిత్రానికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాంతో ప్రీమియర్స్ తర్వాత ఖైదీ చిత్రం ఓవర్సీస్లో ఊహించిన స్థాయిలో ఆడలేకపోయింది దీనిపై లాభాలు చవిచూడాల్సిన వాడల్లా ఇప్పుడు బ్రేక్ ఈవెన్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాంగ్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడి మూడు మిలియన్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచే సువర్ణాకాశాన్ని మిస్ అయిపోయామని చిరంజీవి అభిమానులు వాపోవడం సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తోంది. KN150 Review
|