Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 9331
Registered: 03-2004
Posted From: 24.249.211.73

Rating: N/A
Votes: 0

Posted on Friday, January 13, 2017 - 1:41 pm:   


Proofdada:

47 gross anukunta potti bava seppindhi




మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్ని ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసింది. సొంత బ్యానర్ కొణిదల ప్రొడక్షన్స్‌పై తొలి చిత్రంగా నిర్మించి విజయం సాధించినందుకు చెర్రీని ప్రశంసలతో అభిమానులు ముంచెత్తుతున్నారు. ఈ సినిమా మొదటి షో నుండే మంచి రెస్పాన్సుతో కలెక్షన్ల పరంగా పాత రికార్డుల్ని కొల్లగొట్టి సినీ చరిత్రలో సంచలనాలను తెరలేపుతుండటంతో చరణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌లో కూడా ఖైదీ 150 ప్రీమియర్ కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో వసూలయ్యాయి. తన మొదటి సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకుగాను నిర్మాతగా తనకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ మెగా అభిమానులకు, ప్రేక్షకులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి రెమ్యునరేషన్ మినహాయిస్తే ఈ సినిమాకి ఖర్చైన బడ్జెట్ దాదాపు రూ. 30 కోట్లు. విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 'ఖైదీ 150' రూ 47 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో చరణ్ నిర్మాతగా మొదటి సినిమాతోనే భారీ లాభాలను సాధించాడు. అంతేకాక ఈరోజు నుండి సంక్రాంతి పండుగ ప్రారంభం కావడంతో రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు భారీగానే కొనసాగే అవకాశముంది.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration