Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ramu
Yavvanam Kaatesina Bewarse
Username: Ramu

Post Number: 7385
Registered: 03-2004
Posted From: 75.150.60.14

Rating: N/A
Votes: 0

Posted on Thursday, October 20, 2016 - 6:16 pm:   


Phani:

okka mukka ardham ayithe annay




సిరికిన్ జెప్పడు శంఖ చక్ర యుగముల్ చేదోయి సంధింప డేపరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాన్ తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీదేవి కుచో
పరి చేలాంచలమైన వీడడు PD DB పోస్ట్ వేయోత్సాహుండై...

గజేంద్ర మోక్షం లో గజేంద్రుణ్ణి రక్షించటానికి విష్ణు మూర్తి ఎలా ఐతే వెళతాడో, మన PD దొర కూడా అలాగే DB లో పొస్త్ వెయ్యటానికి వస్తాడు... ఆయన వెళితే మంచి జరుగుద్ది.... మన PD వచ్చి post/thread ఏస్తే జరగకూడని ఘోరం జరిగి చిరిగి చాట అయ్యి చాప అంత అవుతుంది... మీరందరూ ఒక రోజా, ఒక కొడాలి, ఒక మైసూరా లని చూసి ఉంటారు... వాళ్ళందరిని కలగలిపితే కనిపించే విశ్వరూపమే మన PD PD PD... ఆయన చేతికి వేళ్ళు కావు... ఇనప కడ్డీలు
rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration