Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9113 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 06, 2016 - 8:26 am: | |
కొత్త జిల్లాలు ఎట్లాఉంటాయో మాకు బాగా తెలుసు. ఏడేండ్ల కింద కొత్త యునివర్సిటిలు , దుకాణాలు తెరిసిన్రు. టీచర్లులేరు, ఊడ్చేతోల్లు అసలికే లేరు, బిల్డింగ్ లు లేవు, ఉన్నా అండ్ల కావలసిన వస్తువులు లేవు, ఆట స్తలాలు , డాక్టర్లు ఏమి లేవు కాని జిల్లా కోక యునివర్సిటి ఉంది మరి. గీ కొత్త జిల్లాల ఉద్యోగాల గురించి మురిసేతోల్లకి వార్త ఏందంటే తెలంగాణా రాకముందు చిన్న చిన్నపనులకి మనుషులని దినసరి కూలి కింద తీసుకునేది ఇప్పుడు అది కూడా లేదు. సమజ్ అయిందా? yee post vesindi HC Telanganite. Andhravalla meeda padi edavatame pani pettukunna manishi. |