Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9098 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, October 04, 2016 - 8:15 am: | |
Critic:
Some political activist from T అరే పాగల్ లెక్కలేస్తవ్ అన్నీ. తెలంగాణ ఉద్యమంల ఎపుడన్న 31 జిల్లాలు కావాలని ఆత్మహత్యలు జరిగినయా? పోనీ, తెరాస మేనిఫెస్టోలో పెట్టిన్రా? తుగ్లక్ లెక్క రాత్రి కల ఒస్తె పొద్దున్న చేస్తవా? మొన్న అశాస్త్రీయం అన్నవి, ఇపుడు శాస్త్రీయం అయినయా? అసలు ప్రజాభిప్రాయం తీసుకున్నరా? జోనల్ సిస్టం ఎత్తేయకుండా, 370డి ని ముట్టకుండా ఉద్యోగాల విషయంలో కొత్త జిల్లాలు కొత్త చిక్కులు తెస్తాయని తెలవదా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? బీసీ ఎస్సీ హాస్టళ్ళను ఖాళీ చేసి కొత్త కేంద్రాలు ఏర్పరుస్తరని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నరు. ఆ బిడ్డలు బొంద పెడుతరు మిమ్ముల! ఇప్పుడున్న ఎమ్మెల్యేల సంఖ్యబట్టి మంత్రులు 19 కి మించొద్దు కదా? మరి మిగిలిన జిల్లాలకు ఇంచార్జి మంత్రులు ఉండరా? 'ఆసరా' ఆపేశారు, 'సెర్ఫ్' ఉద్యోగులకు జీతాలు ఆపేశారు, 'ఆరోగ్యశ్రీ' నిధులు ఇవ్వటం లేదు, బడ్జెట్ లేదు అంటూ. మరి, కొత్త జిల్లాలకు ఎక్కడినుంచి ఒస్తాయి పైసలు? నీ పుట్టి మునిగిపోతున్నది, పాలన పడకేసింది. ఇంటిపోరు ఎక్కువైంది. ఏమీ సమజైతలేదు. పిచ్చిపిచ్చిగ చేస్తున్నవ్ |