Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 9029 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, September 08, 2016 - 11:52 am: | |
Proofdada:
chiken Narayana anta... వెంకయ్యనాయుడును ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టనీయనని ఆ మధ్య ఓ మహానుభావుడు అన్నారని, పంచెలు ఊడదీస్తామన్నారని, అంత ఆసక్తి ఆయనకు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని వెంకయ్య అన్నారు. ఆయనకు పంచెలు లేవా? అని ప్రవ్నించారు. ఆయన మాటలు తన కేమీ అర్థం కాలేదని, రాజకీయాల్లో ఉండి, వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలని, ఇంత అసభ్యకరంగా మాట్లాడకూడదని అన్నారు. అదేమంటే వాక్ స్వాతంత్య్రం ఉందని అంటారు. స్వేచ్ఛ లేదని ఎవరన్నారు? అందుకే ప్రజలు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారని, అసెంబ్లీ, పార్లమెంట్ బంధాలు లేకుండా... స్వేచ్ఛగా బయట తిరగాలని అవకాశం ఇచ్చారని వెంకయ్య ఎద్దేవా చేశారు. (ఏపీకి వెంకయ్య వస్తే పంచెలు ఊడదీయాలని సీపీఐ నేత నారాయణ అన్నారు). |