Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8863 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, June 28, 2016 - 4:43 pm: | |
some one from FB... " I do not give Facebook or any entities associated with Facebook permission to use my pictures, information, messages or posts..." blah blah blah.... ఆపండిరా బాబు. ఎవడో ఏదో సొల్లు పెడితే దాని పట్టుకోని మళ్ళా మీ వాల్స్ మీద పెట్టడం. దాదాపు 5 ఏళ్ల నుంచి చూస్తున్నా. కాస్త మోకాలు వాడండి. అయినా ఒకసారి నెట్లో పెట్టిన తరువాత, ఇది నాది అంటే కుదరదు. FB వాడికి నీ పర్మిషన్ అక్కరలేదు. అయినా నీ పోస్ట్లు, ఫోటోలు వాడు ఏమి చేసుకుంటాడు? వాడి దాకా ఎందుకు? అసలు నీకు పనికి వస్తాయా? FB లో పెట్టిన పోస్ట్లు గోడ కేసిన సున్నం లాా, $%& కి ఇచ్చిన సొమ్ము లా వెనక్కి రావు. లైట్ తీసుకోండి. |