Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8835 Registered: 03-2004 Posted From: 24.249.211.73
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 23, 2016 - 7:52 am: | |
Musicfan:deeni valla research ki iche 100cr kosam aa PIL avasaramaa, malla HC time avasramaa??
samudram lo waste ga potunna water ni pattiseema peruto 80 TMC water teesukuntunte, daniki compensate ga maaku 45 TMC, karnataka ki, Maharasthra ki 35 TMC ippinchandi antunna Telugodini pana pettukoni tokkalo staus ( name sake and 100 Cr) meda tamilodu taccaha chesadani Discussion avasarama? గోదావరి నది నుంచి 80 టీఎంసీలను తరలిస్తున్నందున... కృష్ణా బేసినలో ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీలను కేటాయించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీలు కర్ణాటకకు పోగా... మిగతా 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. |