Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27682 Registered: 08-2008 Posted From: 116.88.66.65
Rating: N/A Votes: 0 | Posted on Sunday, June 26, 2016 - 4:49 am: | |
ముద్రగడకు సినీనటి హేమ పరామర్శ Sakshi | Updated: June 26, 2016 13:34 (IST) కాకినాడ: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంను సినీనటి హేమ పరామర్శించారు. ఆదివారం ఉదయం కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరుకున్న హేమ ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|