Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27449 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 16, 2016 - 11:07 am: | |
చౌదరి గారూ... రెడ్డి గారూ... నాయుడు గారూ... మీ పేరు చివర్లో ఆ తోకలెందుకు? ఈ ఊరు చివర్లో మా పాకలెందుకు? ఈ పాట గుర్తుందా బ్రదర్స్? దీన్ని సమ సమాజ స్థాపననే ప్రధాన ఉద్దేశంతోనే తెరకెక్కించారు మన మాజీ కేంద్ర బొగ్గు శాఖ మంత్రివర్యులు. నేడేమో కులం పేరిట హింసోన్మాద హెచ్చరికలు జారీచేస్తున్నారు. శభాష్ రాజకీయమా...!!! जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|