Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27447
Registered: 08-2008
Posted From: 116.88.82.203

Rating: N/A
Votes: 0

Posted on Thursday, June 16, 2016 - 10:58 am:   

నేటి నుంచి జగన్‌ బ్రిటన్‌ పర్యటన
హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బ్రిటన్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. పదిరోజుల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. కుటుంబ సభ్యులతో వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన విదేశాలకు వెళుతున్నారు. ఈ నెల 18న ఆయన బయల్దేరి వెళ్లాలని ముందుగా అనుకున్నప్పటికీ.. కార్యక్రమాన్ని రెండు రోజులు ముందుకు మార్చారు. విదేశీ పర్యటన నేపథ్యంలోనే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిర్ణయించిన పర్యటనను జగన్‌ వాయిదా వేసుకున్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration