Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27232
Registered: 08-2008
Posted From: 119.56.124.171

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, June 08, 2016 - 3:20 am:   

Mudragada Chapter Close

తుని ఘటనకు బాధ్యుడు ముద్రగడే... నిగ్గు తేల్చిన సీఐడీ
08-06-2016 12:22:52
తునిలో కాపు గర్జన హింసాత్మకం కావడానికి కారణమెవరు ? హింసాకాండ ముందస్తు కుట్రలో భాగంగానే జరిగిందా ? ముద్రగడ రెచ్చగొట్టే వ్యాఖ్యలే ఉద్రిక్తతకు కారణమా ? తుని రిమాండ్ రిపోర్ట్‌ వెల్లడించిన వాస్తవాలేంటి ?
 
ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో జరిగిన కాపుగర్జన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీఐడీ కొంతమందిని నిందితులుగా పేర్కొంటూ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారంతా అమాయకులని... వెంటనే విడుదల చేయాలని నిన్న అమలాపురంలో ముద్రగడ బైఠాయించిన సంగతి తెలిసిందే. ఇన్ని హైడ్రామాల అనంతరం తుని రిమాండ్ రిపోర్ట్ బయటకొచ్చింది. తుని హింసాకాండకు పూర్తి బాధ్యత ముద్రగడదేనని సీఐడీ తేల్చి చెప్పింది. ముద్రగడ వ్యాఖ్యలతోనే ఆందోళనకారులు రెచ్చిపోయారని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ ముందే తెచ్చుకున్నారని ఎంక్వైరీలో తేలింది. కొందరు ఆందోళనాకారులు కుట్రపూరితంగా సభకు వచ్చారని సీఐడీ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration