Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27121
Registered: 08-2008
Posted From: 116.88.82.203

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, May 31, 2016 - 8:19 pm:   

btw oftopic, snow batch YKaPa confirm aa?

మోహన్‌బాబుతో ముద్రగడ భేటీ
01-06-2016 03:17:07

శంషాబాద్‌: కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేపట్టిన ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో కలసి ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుతో మంగళవారం భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌-జల్‌పల్లి సమీపంలోని మంచుటౌన్‌షిప్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల కోసం తాను దీక్ష చేపట్టిన సమయంలో కుమారుడు మంచు విష్ణును మోహన్‌బాబు అక్కడకు పంపారని, అందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చానని చెప్పారు. వారిని మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ముద్రగడ మీద ఉన్న అభిమానంతోనే ఆయన చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా తన కొడుకును పంపానని చెప్పారు. ముద్రగడను మంచు విష్ణు, మంచు లక్ష్మి సన్మానించారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration