Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99746 Registered: 03-2004 Posted From: 185.46.212.75
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 27, 2016 - 6:00 am: | |
http://www.sakshi.com/news/international/woman-complains-of-stomach-ache-doctors -find-condom-inside-appendix-345839?pfrom=home-top-story కామెరూన్: కడుపు నొప్పి వస్తుందని ఆసుపత్రికి వచ్చిన ఓ యువతి పొట్టలో కండోమ్‌ను గుర్తించిన డాక్టర్లు కంగుతిన్నారు. కామెరూన్‌లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో యువతి అపెండిక్స్‌లో ఉన్న కండోమ్‌ను తొలగించిన డాక్టర్లు.. ఆమెకు కడుపునొప్పి నుంచి విముక్తి కలిగించారు. వివరాల్లోకి వెళ్తే.. కడుపునొప్పితో పాటు వికారంగా ఉందని ఇటీవల ఓ 26 ఏళ్ల యువతి కామెరూన్‌లోని ఓ ఆసుపత్రికి వచ్చింది. దీంతో ఆమె స్కాన్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు.. అమె అపెండిక్స్ ఉబ్బి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసిన వైద్యులు అపెండిక్స్ను తొలగించే క్రమంలో అక్కడే ఉన్న రబ్బర్ లాంటి ఓ పదార్థాన్ని చూసి షాక్ తిన్నారు. దానిని పరీక్షించి చూసిన వైద్యులు చివరికి కండోమ్గా తేల్చారు. కండోమ్‌ను ఆమె నోటి ద్వారా తీసుకోవటం వల్ల అది అపెండిక్స్ వరకూ వచ్చి అడ్డుపడిందని వైద్యులు తెలిపారు. వారం రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసిన సందర్భంలో ప్రమాదవశాత్తూ కండోమ్‌ను మింగినట్లు ఆ యువతి వెల్లడించడంతో డాక్టర్లకు అసలు విషయం తెలిసింది..... |