Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 27057
Registered: 08-2008
Posted From: 116.88.82.203

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, May 25, 2016 - 1:58 pm:   

లండన్‌: సాధారణంగా స్త్రీ లేదా పురుషుల శరీరరంపై చాలా చోట్ల వెంట్రుకలు ఉంటాయి. అలాగే కాళ్లపైనా, కాలి బొటనవేలిపై కూడా కొద్దిగా వెంట్రుకలు ఉంటాయి. అయితే కాలి బొటన వేలిపై ఉండే వెంట్రుకల ద్వారా ఓ కీలకమైన విషయం తెలుసుకోవచ్చట. కాలి బొటన వేలిపై వెంట్రుకలు లేకపోతే సదరు వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతున్నట్టు అర్థమని డాక్టర్‌ ఓజ్‌ వెల్లడించారు.


సాధారణంగా గుండె నుంచి అన్ని భాగాలకూ ధమనుల ద్వారా రక్త సరఫరా అవుతుందన్న విషయం తెలిసిందే. ఇతర శరీర భాగాలతో పోల్చితే గుండె నుంచి దూరంలో ఉన్న కాలి పాదాలకు కొద్దిగా రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. అందుకే చేతికైన గాయాలతో పోల్చుకుంటే కాలి గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక కాలి బొటన వేలి మీద వెంట్రుకలు ఉండడానికి కూడా కారణం గుండె నుంచి సరఫరా అయ్యే రక్తమే. అలాంటిది కాలి బొటనవేలి మీద ఉండాల్సిన వెంట్రుకలు లేకపోతే గుండె నుంచి రక్తాన్ని తీసుకువచ్చే ధమనుల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినట్టుగా అర్థం చేసుకోవాలట. అందుకే కాలి బొటన వేలిపై వెంట్రుకలు లేకపోవడం భవిష్యత్తు గుండె జబ్బులకు ముందస్తు హెచ్చరిక లాంటిదట. దీనిని ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదట. ఆహరంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయట. అడ్డంకులు తొలిగిపోతే కాలికి రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది.


yeyy nenu safe. bagane unnai entrukal naa kaali botana velu meeda
CLIPART--elephant_dancing
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration