Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 27036 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 25, 2016 - 9:49 am: | |
కత్తిలాంటోడు’ ఇన్సైడ్ స్టోరీ 02:50 PM on 25th May, 2016 ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్‌తో ఇటు చిరంజీవి అటు వినాయక్‌లకు కాస్త టెన్షన్ పెరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలం టాలీవుడ్లో స్టార్ హీరోలు నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో లోపం ఎక్కడ అన్నకోణంలో సెర్చింగ్ మొదలుపెట్టారట. తెలుగు ఆడియన్స్‌పై హాలీవుడ్ మూవీల ప్రభావం ఎక్కువగానే వుందని, ఆ రేంజ్లో కాకపోయినా సొసైటీకి కావాల్సిన మేసెజ్ వుండేలా ‘కత్తిలాంటోడు’ స్ర్కిప్ట్‌లో మార్పులు చేసినట్టు ఇన్సైడ్ సమాచారం. ఎప్పుడు ఫ్యామిలీ, సెంటిమెంట్ రొటీన్ కావడంతో ఈ మూవీ స్టోరీలో ఆ విషయాన్ని పక్కనపెట్టినట్టు మెగా క్యాంప్ నుంచి వినబడుతున్నమాట. ఇక మాస్‌ని ఆకట్టుకునే విధంగా డైలాగ్స్‌పై భారీగానే ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. 13 ఏళ్ల కిందట ‘ఠాగూర్’లో కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ హార్ట్‌ని ఎలా టచ్ చేశాయో.. ‘కత్తిలాంటోడు’లోనూ అదే స్టయిల్లో వుండనున్నట్లు టాక్. ఫ్యామిలీ సెంటిమెంట్‌ను దాదాపుగా పక్కనపెట్టారని చెబుతున్నారు. మొత్తానికి ‘కత్తిలాంటోడు’లో కోలీవుడ్ పోకడలు కనిపించకుండా డైరెక్టర్ వీవీవీ కేర్ తీసుకున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|