Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26851 Registered: 08-2008 Posted From: 116.88.82.203
Rating: N/A Votes: 0 | Posted on Sunday, May 15, 2016 - 10:02 am: | |
Fanno1:
పాపులర్ మీడియాలో, పవన్ గురించి మాట్లాడను, అది తప్ప ఇంకేదైనా అడగండి అని బన్నీ అన్నాడన్న విషయం పైకి రాగానే అల్లు అరవింద్ కలవరపడ్డట్టు వార్తలు వినవస్తున్నాయి. అసలు బన్నీ ఆ మాటే అనలేదని ప్రచారం చేయాలని అనుకున్నారని వినికిడి. అయితే ఇంటర్వూ చేసిన వాళ్ల దగ్గర అడియో రికార్డింగ్ వుందని తెలిసి, సైలెంట్ అయ్యారట. అయితే డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేయాలని కిందా మీదా అవుతున్నారట. అవసరం అయితే బన్నీ చేత ప్రెస్ మీట్ పెట్టించి, అన్ని విషయాలపై వివరణ ఇప్పించాలని ఆలోచిస్తున్నారట. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|