Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26993 Registered: 08-2008 Posted From: 119.56.125.231
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 23, 2016 - 8:41 am: | |
Prasanth:
offtopic. tatkal customer ki inka paisal bokka taggiddi తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు. - ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ తత్కాల్ టికెట్లకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు తత్కాల్ సాధారణ టికెట్లను అమ్మకానికి ఉంచనున్నారు. - సువిధ టికెట్లను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. - ఏసీ టైర్-1 లేదా టైర్ 2 టికెట్ ను కేన్సిల్ చేసుకునేవారు వందకి 50 రూపాయల చొప్పున తిరిగి పొందనున్నారు. ఏసీ టైర్-3, చైర్ కార్, ఎకానమీ, టికెట్ ను కేన్సిల్ చేసుకున్న ప్రయాణికులు వందకు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు వందకు 60 రూపాయలను తిరిగి పొందనున్నారు. - ఇక నుంచి సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. వాటిలో కేవలం రిజర్వేషన్ అగైనెస్ట్ కేన్సిలేషన్ (ఆర్ఏసీ) ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. - రాజధాని, శతాబ్ది రైళ్లలో బోగీల సంఖ్య పెరగనుంది. - రాజధాని, శతాబ్ది రైళ్లలో మొబైల్ టికెట్లను అందుబాటులోకి తేనున్నారు. - కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉన్న రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తేనున్నారు. - ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న ప్రీమియం రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|