Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 26820
Registered: 08-2008
Posted From: 119.56.127.77

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, May 11, 2016 - 10:09 am:   

మోదీ ఆకర్షణతోనే తెదేపా అధికారంలోకి... రాష్ట్రంలో దుబారా ఖర్చులు అధికం అవుతున్నాయని, కేంద్రం ఇస్తున్న
నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనేక రూపాల్లో సహాయం చేస్తున్నప్పటికీ, రాష్ట్రానికి ఏమీ చేయడం లేదన్నట్లుగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. మంగళవారమిక్కడ భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిత్రధర్మాన్ని భాజపా పాటిస్తుందని.. అయితే అదిరింపులు, బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్రంలో మార్చేస్తున్నారని విమర్శించారు. నరేంద్రమోదీ ఇమేజ్‌, పవన్‌కల్యాణ్‌ మద్దతుతోనే తెదేపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration