Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58805 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Monday, April 25, 2016 - 10:55 am: | |
Kingchoudary:
బ్యాంకులకు వేల కోట్లలో కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వం రద్దుకానుంది. విజయ్‌మాల్యా రాజ్యసభ సభ్యత్వం రద్దు చేయాలంటూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై వారంలోగా స్పందించాలని ఎథిక్స్ కమిటీ మాల్యాకు నోటీసులు కూడా జారీ చేసింది. Supreme Audio Review
|