Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 58750 Registered: 05-2004 Posted From: 66.117.193.162
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 21, 2016 - 10:23 am: | |
దిల్లీ: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బేషజాలకు పోకుండా మధ్యేమార్గంగా సమస్యను పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఏపీ అసెంబ్లీలో చేసిన పరుష వ్యాఖ్యలకు రోజా క్షమాపణ చెబుతూ రేపటిలోగా శాసనసభ స్పీకర్‌కు లేఖ రాయాలని అదే లేఖను సంబంధిత కమిటీలకు కూడా పంపాలని న్యాయస్థానం సూచించింది. Supreme Audio Review
|