Phani
Kurra Bewarse Username: Phani
Post Number: 1310 Registered: 11-2013 Posted From: 96.90.221.1
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 22, 2016 - 3:17 pm: | |
Collections emo kani, oka techincal writer eeyana, manchi comments pettadu FB lo... PD annay cheppinattlu results chala confusing ga unnatle ippudu... సరైనోడు.. ఏమన్నా మూవీనా..! అల్లు అర్జున్ ఎనర్జీ మొత్తం ఈ మూవీలో చూపించాడు.. చాలా భవిష్యత్ ఉన్న హీరో! ఆది పినిశెట్టి నాకు తెలిసి చేస్తోంది రెండో మూవీ అయినా అసలు విశ్వరూపం చూపించాడు. వేలెత్తి చూపించడానికి ఏం లేని మూవీ. ఫైటింగులు నచ్చని వారికి తప్పించి! - నల్లమోతు శ్రీధర్ Jai Balayya !!
|