Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26649 Registered: 08-2008 Posted From: 58.182.200.24
Rating: N/A Votes: 0 | Posted on Friday, April 01, 2016 - 12:05 pm: | |
Prasanth:may be a road rage?!
శశిప్రీతమ్ ఎదురింట్లో ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడు. దాడిలో శశిప్రీతమ్ ముఖానికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఐపీసీ 341,323,505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా 2013లో రూరల్ డెవలప్మెంట్ డాక్యుమెంటరీ కాంట్రాక్ట్ విషయంలో భానుప్రసాద్, శశిప్రీతమ్ మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్టు శశిప్రీతమ్కు దక్కడంతో అప్పటి నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భానుప్రసాద్ ...శశిప్రీతమ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|