Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Bewarse Legend
Username: Musicfan

Post Number: 58378
Registered: 05-2004
Posted From: 66.117.193.162

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, March 29, 2016 - 10:10 pm:   

బీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా(1.8.1986): తొలుత సమాజంలో కులం లేదన్న వాదనను నేను అంగీకరిస్తున్నా. చాతుర్వర్న సవాస్థుత్వం గుణఖర్నం విధాగతః అని వేదాలు చెప్పాయి. ఈ సమాజం చాతుర్వర్నాలుగా విభజించబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని వృత్తిపరంగా విభజించబడ్డదే కానీ కులపరంగా విభజించబడ్డది కాదని మనకు వేదాలు చెబుతున్నాయి. స్వార్థపరత్వం ముదిరినప్పుడు ఈ విధంగా కులాలు ఉత్పన్నం అయ్యాయి. తల్లి గర్భంలో ఉన్న పిండానికి తను ఏ కులమో తెలియదు. భూమి మీద పడ్డ తరువాత, తొలిసారి శ్వాస తీసుకున్న తర్వాత ఆ శిశువుకు ఏ కులమో తెలియదు. పరిజ్ఞానం సంతరించుకున్న కొద్దీ, తెలివితేటలు పెరిగిన కొద్దీ, అవగాహన ఎక్కువైన కొద్దీ స్వార్థం పెరుగుతోంది.
Sardar Gabbar Singh Audio Review

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration