Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 26748
Registered: 08-2008
Posted From: 58.182.200.24

Rating: N/A
Votes: 0

Posted on Sunday, April 10, 2016 - 10:21 am:   

vaarni, final destination lo maadiri accident idi. oka tyre puncture lead to big damage

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఒక కారు, ద్విచక్ర వాహనం, లారీ లు ఢీకొన్న ఘటనలో పదకుండు మంది మరణించారు.విశాఖ పట్నం నుంచి తుని వైపు వెళుతున్న ఒక కారు వేగంగా వెళుతున్న సమయంలో కారు చక్రం టైర్ పేలిపోయింది.దాంతో కారు అదుపు తప్పి,జాతీయ రహదారి ఆవలవైపు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.అంతటితో ఆగక బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్లి మరో లారీని ఢీకొట్టింది.ఫలితంగా కారులో ఉన్న తొమ్మిది మంది మరణించారు. బైక్ పై వెళుతున్న ఇద్దరు మృతి చెందారు.అక్కడ పరిస్థితి హృదయ విషాదకరంగా మారింది.దీంతో కొంతసేపు రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.పోలీసులు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు.

CLIPART--rip
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration