Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 99476 Registered: 03-2004 Posted From: 185.46.212.75
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, March 29, 2016 - 8:10 am: | |
గౌరవ శ్రీయుత వై.యస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గార్కి నమస్కరించి సమర్పించు రాజీనామా పత్రం ఆర్యా! పార్టీలో మీ యొక్క ఆలోచనలకు అణుగుణంగా పని చేయలేని కారణంగా వై.యస్.ఆర్.కాంగ్రేస్ పార్టీలో మీరు నాకు అప్పగించిన అన్ని బాధ్యతల నుంచి అనగా తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పొలిటికల్ ఎఫైర్స్కమిటీ సభ్యుడు తదితర పదవుల నుండి తప్పుకొనుచున్నాను. కావున ఆమోదించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములతో భవదీయుడు సంతకం |