Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26509 Registered: 08-2008 Posted From: 58.182.200.24
Rating: N/A Votes: 0 | Posted on Thursday, March 24, 2016 - 11:24 am: | |
Kingchoudary:
Gochi:
enthati tikkalollu ante, adedo veelley school ki selavu petti trip ki poovachu. picha pizzahut తరగతి గదిలో ప్రేమాయణం మీరట్: తరగతి గదిలో ప్రేమాయణం సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులు చిక్కుల్లో పడ్డారు. తన ప్రియురాలితో గడిపేందుకు ఓ కుర్ర ప్రిన్సిపాల్ ఏకంగా స్కూల్ కు సెలవు ప్రకటించాడు. హెడ్ మాస్టర్ అయిన ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతూ పట్టుబడ్డాడు. యూపీలోని బిజనోర్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. తన ప్రేయసి కోసం ప్రిన్సిపాల్ పాఠశాలకు సెలవు ఇచ్చాడు. ఉదయం 10 గంటలకు స్కూల్ వచ్చిన పిల్లలందరినీ వెనక్కు పంపించాడు. మరో పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ప్రియురాలు అక్కడకు రావడంతో ఇద్దరూ తరగతి గదిలో దూరి తలుపులు వేసుకున్నారు. తమ పిల్లలు త్వరగా ఇంటికి వచ్చేయడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లడంతో టీచర్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వీరిద్దరిని చాంద్ పూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పబ్లిక్ ప్లేస్ లో అభ్యంతరకరంగా ప్రవర్తించారనే నేరంతో 294 సెక్షన్ కింద వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్లాస్ రూములో ప్రేమాయణం సాగించినందుకు వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే తాము ఎటువంటి తప్పు చేయలేదని టీచర్లు ఇద్దరూ వాదించడం గమనార్హం. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|