Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26428 Registered: 08-2008 Posted From: 58.182.200.24
Rating: N/A Votes: 0 | Posted on Monday, March 21, 2016 - 12:19 pm: | |
Tingari_xx:kyun
హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉదయం కమిటీ నివేదికను అసెంబ్లీకి సమర్పించింది. అలాగే రోజా సస్పెన్షన్‌తో పాటు ఎమ్మెల్యేగా ఆమెకు అందే సదుపాయాలన్నింటినీ ఏడాది పాటు నిలిపివేయాలని కమిటీ కఠినమైన సిఫారసు చేసింది. కమిటీ ముందు హాజరుకావాలని నాలుగుసార్లు నోటీసులిచ్చినా రోజా స్పందించలేదని నివేదికలో కమిటీ పేర్కొంది. సభకు క్షమాపణ చెప్పినందున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కొడాలి నాని, జ్యోతుల నెహ్రూను వదిలేయాలని కమిటీ సిఫారసులో పేర్కొంది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ అనంతరం ప్రివిలేజ్ కమిటీ నివేదికను సభ ముందు ఉంచి ఆమోదించే అవకాశం ఉంది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|