Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1668
Registered: 10-2005
Posted From: 73.164.51.90

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, March 08, 2016 - 2:28 am:   

100వ సినిమాపై చర్చలు జరుగుతున్నాయని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. అమావాస్య తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అమరావతి రాజు..గౌతమీపుత్ర శాతకర్ణి కథాంశంతో చిత్రం తీయనున్నామని, ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తారని అసెంబ్లీ లాబీలో బాలకృష్ణ వెల్లడించారు. మరో చిత్రం 'రైతు'కు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ సినీ అరంగేట్రం చేయనున్నట్లు బాలకృష్ణ చెప్పారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration