Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26081 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Saturday, March 05, 2016 - 10:38 am: | |
మగతనం కోర్టులోనే...! 05-03-2016 17:53:28 పారిస్: పురుషుడిలో శృంగార సామర్థ్యం లోపిస్తే అతణ్ని నపుంసకుడిగా పరిగణిచడం ఎప్పట్నుంచో ఉనికిలో ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి సమస్యలకు వైద్య పరంగా పరిష్కారాలు ఉన్నాయి కానీ, ప్రాచీన కాలంలో ఎటువంటి చికిత్సలూ ఉండేవి కావు. అందుకే చాలా మంది పురుషులు తాము నపుంసకులమని చెప్పకుండా వివాహాలు చేసుకునేవారు. అయితే 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో పురుషులు చేసే ఇటువంటి మోసాలను అరికట్టేందుకు ఓ చట్టం ఉండేదట. తమ భర్త నపుంసకుడని భార్య కోర్టులో కేసు వేసే అవకాశం ఉండేదట. విచారణలో భాగంగా సదరు భర్తను కోర్టుకు పిలిచి పురుషత్వాన్ని అందరి ముందు నిరూపించుకోమని న్యాయాధికారులు ఆదేశించేవారట. అప్పుడు ఆ పురుషుడు కోర్టులో ఉన్న వారందరి ముందు నగ్నంగా మారి అంగాన్ని స్తంభింపచేసి అక్కడే వీర్య స్ఖలనం చేయాలట. అలా చేయలేకపోతే న్యాయాధికారులు అతనికి మరో అవకాశం కూడా ఇచ్చేవారట. కోర్టు అధికారులందరి ముందు తన భార్యతో శృంగారంలో పాల్గొని సత్తాను నిరూపించుకోవాలట. అందులో కూడా విఫలమైతే వారికి విడాకులు మంజూరు చేసి.. సదరు భర్తను శిక్షించేవారట. first option ae worest ga undi andari mundi Masturbation ante, aa second option tupak जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|