Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 26040 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Thursday, March 03, 2016 - 8:15 am: | |
విజయవాడ: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సూరీడు విజయవాడలో గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సూరీడు పలు విషయాలపై చంద్రబాబుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రుల భూదందాపై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబును సూరీడు కలవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబానికి సంబంధించి చాలా విషయాలు సూరీడుకు తెలుసన్న విషయం అందరికీ తెలిసిందే. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|