Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1647
Registered: 10-2005
Posted From: 73.185.138.54

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, February 23, 2016 - 10:51 pm:   

తెలుగుదేశం పార్టీ పటిష్టత, నేతల మధ్య సఖ్యత, నియోజకవర్గాలలో సమర్థవంతమైన బాధ్యతలు తదితర అంశాలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ గురిపెట్టనున్నారు. రెండు రోజుల పాటు ఆయన కడపలోనే మకాం వేసి పార్టీ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రతిపక్ష నేత జగనమోహనరెడ్డి సొంత జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చి ఆ పార్టీ అధినేత సొంత జిల్లా నుంచే వైసీపీని నిలువరించే వైపుగా లోకేష్‌ దృష్టిసారించినట్లు సమాచారం.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration