Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25878 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 18, 2016 - 9:59 am: | |
Proofdada:
Krishna_jilla:
కొద్దిరోజులుగా మెగా అభిమానుల్లో ఓ చిన్న సందేహం నెలకుని ఉంది. మెగా కుటుంబంలో గొడవలంటూ వస్తున్న వార్తలకు సమాధానం దొరకలేదు. తాము అంతా ఒక్కటే అని అప్పుడప్పుడు కలుస్తున్నా వారి నుండి ఎటువంటి సమాచారం బయటకు రావట్లేదు. అయితే ఈ సంకోచం తీరేదెలా అని ఆలోచిస్తున్న మెగా అభిమానులందరికి సర్దార్ ఆడియో సమాధానం చెబుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ అని తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియోను మార్చ్ 12న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఆడియో వేడుకకు ప్రత్యేకంగా సెట్ భారీ అభిమానులు పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారట. అయితే ఆడియో రిలీజ్ కు ఇంత హడావిడి దేనికి అంటే ఆరోజు మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే వేదిక మీద కలవనున్నారట. కొన్నాళ్లుగా మెగా ఈవెంట్ లు జరుగుతున్నా పవన్ దూరంగా ఉండటం జరుగుతుంది. ఈ సర్దార్ గబ్బార్ సింగ్ ఆడియోకి మెగాస్టార్ ను ముఖ్య అతిధిగా పిలిచి మెగా సందడి షురు చేయనున్నారట. అంతేకాదు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి హీరో ఈ వేడుకలో పాలు పంచుకోనున్నాడని టాక్. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|