Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25935 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 23, 2016 - 10:32 am: | |
మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. హీరోయిన్ గజాలా తన స్నేహితుడు ఫైజల్ రజా ఖాన్ ను ఈనెల 24న(బుధవారం) పెళ్లాడబోతోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ గా పేరుగాంచిన ఫైజల్ పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. నిరాడంబరంగా తమ వివాహం జరగనుందని ఫైజల్ తెలిపాడు. ఫొటోగ్రాఫర్ గా తాను నిలదొక్కుకోవడానికి గజాలా ఎంతో సహకరించిందని చెప్పాడు. తనను ఎంతగానో ప్రేమిస్తుందని వెల్లడించాడు. లోనావాలాలో 2012లో ఫ్రెండ్స్ పార్టీలో కలుసుకున్న వీరిద్దరూ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నామని ఫైజల్ తెలిపాడు. ilaantappude gunde gazaala cheskovaali जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|