Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8421 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Monday, February 15, 2016 - 5:06 pm: | |
Musicfan:
ఖమ్మంలోనూ డబుల్ బెడ్రూం ఇళ్లు: కేసీఆర్ రూ. 14 కోట్లతో మోడరన్ ఖమ్మం బస్టాండ్ నిర్మిస్తామని సీఎం చెప్పారు. ఖమ్మం జిల్లాలో ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు అధునాతన మార్కెట్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నూతనంగా మున్సిపల్ కార్పొరేషన్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. లకారం చెరువును మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కొత్త డంపింగ్ యార్డును నిర్మిస్తామని, ముస్లింలకు రూ. 2కోట్లతో షాదీఖానా నిర్మిస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తరువాత మళ్లీ ఖమ్మంలో పర్యటిస్తాన్నారు. ఖమ్మం పట్టణానికి 5వేల డబుల్ బెడ్రూం ఇళ్లును నిర్మిస్తామని వెల్లడించారు. ఖమ్మం పట్టణంలో త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని కేసీఆర్ అన్నారు. |