Prasanth
Censor Bewarse Username: Prasanth
Post Number: 76714 Registered: 03-2004 Posted From: 59.144.58.37
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, February 10, 2016 - 10:30 am: | |
ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆయన తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం సహా ఆ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలవ్వడం ఆయనకు ప్రతికూలంగా మారాయి. బీజేపీతో పొత్తులు, అభ్యర్థుల ఖరారు చేయడం అన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు లోకేష్ కనుసన్నల్లోనే జరగడం కూడా ఎర్రబెల్లికి ఏమాత్రం రుచించలేదు. telugu biDDa (staying in bangalore and from vijayawada)
|