Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25827 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 09, 2016 - 9:59 am: | |
జూబ్లీహిల్స్లో గుడిసెల కూల్చివేత హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఉద్రిక్తత రాజుకుంది. అంబేద్కర్ వర్సిటీ వెనుక ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేసినందుకు పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. veellandariki 2BHK houses istaara? जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|