Blazewada
Celebrity Bewarse Username: Blazewada
Post Number: 25825 Registered: 08-2008 Posted From: 58.182.87.144
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 09, 2016 - 9:13 am: | |
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాల జోష్తో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం నెల వేతనం రూ.95 వేలు ఇస్తున్నారు. ఈ మొత్తాన్నిరూ.3 లక్షల వరకు పెంచే అవకాశమున్నట్లు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాలపై అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కేబినేట్ ర్యాంకు స్థాయి వారికీ కూడా జీతాలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముంది. जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के
|