Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 99201
Registered: 03-2004
Posted From: 185.46.212.69

Rating: N/A
Votes: 0

Posted on Monday, January 18, 2016 - 3:10 am:   

100 va cinema Boyapati tho kaadhu, almost confirm ayinatte....

Monna bhi karra viriginattu Boyapati kosam nenu wait cheyyalenu annadu.... Ippudu Aditya 369 ki sequel antunnadu....


Appatlo baga theesadu Singeetham thatha, ippudu almost 90 years age lo yemi theesthadu vaaya....

Boyapati thappa vere vallu handle cheyyaleru yeeyanni sarigga....
హైదరాబాద్‌: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌ నగరంలోని బసవతారకం ట్రస్ట్‌ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను కేసీఆర్‌కు వివరించారు.

రోగుల అవసరాల కోసం ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించాలని ఆయన సీఎంను కోరారు. అంతేకాక ఇటీవల విడుదలైన తన సినిమా 'డిక్టేటర్‌' చూడాలని కేసీఆర్‌ను బాలకృష్ణ ఆహ్వానించినట్టు తెలిసింది. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు బాలకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 100వ సినిమాపై కేసీఆర్ ఆరా తీయగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్టు చెప్పారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration