Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25543
Registered: 08-2008
Posted From: 119.56.124.121

Rating: N/A
Votes: 0

Posted on Friday, January 08, 2016 - 12:12 am:   

penta penta jeshkunar gaa.





సినిమా రంగంలో గెలుపు ఓటములు సర్వసాధారణం... కొన్ని సినిమాలు హిట్, సూపర్ హిట్ అయితే కొన్ని ప్లాప్, అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. ప్రేక్షకులు ఎటువంటి తీర్పు ఇస్తారో మొదటి ఆట పడేటంత వరకూ ఊహించడం కష్టం. ఆ క్రమంతో ఇటీవల రిలీజైన నేను శైలజ సినిమాకు ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం విధితమే. కానీ దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని భవిష్యత్ లో మరింత జాగ్రత్త గా సినిమాలు తీయడానికి ప్రయత్నించడానికి బదులు ఆ ఫెయిల్యూర్ ను కప్పి పుచ్చుకోవడానికి ఆ చిత్ర టీమ్ చేస్తున్న, చేసిన ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి... రామ్ కు వరసగా ఇప్పటికే 5 సినిమాలు ప్లాప్ లు వచ్చాయి. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ రికార్డ్స్ ఇచ్చాడు. నేను శైలజ సినిమా కూడా ప్లాప్ టాక్ రావడంతో ఆ రివ్యూను ఇచ్చిన టీ వీ 5 యూట్యూబ్ కంటెంట్ ను ఓ ఉద్యోగి యాజమాన్యానికి తెలియకుండా డిలీట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యాజమాన్యం ఆ ఉద్యోగిని సంజాయషీ అడగగా.. తన తప్పు ఒప్పుకొని రాజీనామా ఇచ్చాడు. కానీ హీరో రామ్ ఆ ఉద్యోగికి మళ్ళీ జాబ్ వచ్చే వరకూ నెల సాలరీ ఇస్తానని ట్వీట్ చేశాడు. దీనిని బట్టి ఆ ఉద్యోగితో ఈ తప్పు చేయించింది హీరో రామ్ లేదా నేను శైలజ నిర్మాతేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అసలేంజరిగిందంటే...

ఇటీవల యంగ్ హీరో రామ్ తాజా సినిమా నేను శైలజ కు చెందిన కంటెంట్ ను టీవీ 5 లో కంటెంట్ అప్ లోడర్ గా పని చేస్తున్న నవీన్ అనే ఉద్యోగి తన ఇష్టానుసారం ఎవరి అనుమతి లేకుండా డిలిట్ చేశాడు. దీనిపై యాజమాన్యం సంజాయిషీ అడగగా తన తప్పు ఒప్పుకొని రాజీనామా ఇచ్చాడు. గత సంవత్సర కాలంగా సంస్థలో పని చేస్తున్న నవీన్ చేసిన పని ఎలా ఉందంటే.. అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన విధంగా ఉంది. వ్యక్తిగా మన అభిప్రాయాన్ని వ్యక్త పరచవచ్చు.. కానీ ఒక ఉద్యోగిగా ఆ సంస్థకు చెందిన ప్రోగ్రామ్స్ ను డిలిట్ చేసే అధికారం ఏ ఉద్యోగికి లేదు. కానీ నవీన్ ఎవరికి చెప్పకుండా... ఎవరి అనుమతి తీసుకోకుండా ఇలా ప్రోగ్రామ్స్ మొత్తం డిలిట్ చేయడం నమ్మక ద్రోహం. ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన నవీన్ కు రామ్ ఉద్యోగం ఇస్తే రేపు రామ్ మీద కోపం వస్తే అతని సినిమాలను కూడా వేరే విధంగా ఉపయోగించుకొడనే నమ్మకం ఉందా..! లేదా రామ్ అభిమానులందరూ ఇలా నమ్మక ద్రోహం చేసే వారేనా..! అందుకేనా నవీన్ వంటి నమ్మక ద్రోహికి రామ్ అండగా నిలబడ్డాడు. మరి ఇదేనా నైతిక విలువ.. ఒకవేళ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తులంటే హీరో రామ్ కి ఇష్టమా..! 
ఈ విషయం పై నవీన్ ను వివరణ అడగగా తన తప్పు ఒప్పుకుంటూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లెటర్ ఇవ్వడమే కాదు.. నవీన్ తను తప్పును ఒప్పుకొంటూ మెసేజ్ లు.. పంపించాడు
- See more at: http://tv5news.in/NewsDetails.aspx?ID=35111&SID=73&Title=tv%205%20news:%20hero%2 0ram%20supports%20cheater#sthash.g2rNYMtm.dpuf
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration