Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25499
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, January 05, 2016 - 1:16 pm:   


Tingari_xx:




కొత్త ‘జిహాదీ జాన్‌’ భారతీయుడే!
బ్రిటన్‌ను హెచ్చరిస్తూ ఐఎస్‌ వీడియో విడుదల
ఆ దృశ్యాల్లో కనిపించిన ఉగ్రవాదికి భారత మూలాలు!
లండన్‌: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ తాజాగా విడుదల చేసిన బెదిరింపు వీడియోలో ఉగ్రవాది భారత మూలాలున్న బ్రిటన్‌ వాసిగా అనుమానిస్తున్నారు. ఆదివారం విడుదల చేసిన ఈ వీడియోలో బ్రిటన్‌లో దాడులకు పాల్పడతామని హెచ్చరిస్తూ అయిదుగురు వ్యక్తులను దారుణంగా హత్యచేశారు. ఈ దృశ్యాల్లో ఉన్న ఉగ్రవాదిని ‘కొత్త జిహాదీ జాన్‌’గా అభివర్ణిస్తున్న బ్రిటన్‌ ప్రసారమాధ్యమాలు అతడిని ఆ దేశంలో స్థిరపడిన సిద్ధార్థ ధర్‌గా పేర్కొంటున్నాయి.
భారత మూలాలున్న సిద్ధార్థ ధర్‌(32) బ్రిటన్‌లోని తూర్పు లండన్‌లో వ్యాపారం చేసేవాడు. పదేళ్ల క్రితం ఇస్లాం మతం స్వీకరించి అబూ రుమైష్‌గా పేరు మార్చుకున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలపై 2014 పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిలు పొందిన అతను ఐఎస్‌లో చేరడం కోసం భార్య, నలుగురు పిల్లలతో సహా సిరియా పారిపోయాడు. ఆదివారం నాటి వీడియోలోని స్వరం తన సోదరుడు ధర్‌ స్వరానికి దగ్గరగానే ఉందని పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ దృశ్యం వీక్షించిన తర్వాత తాను పూర్తిగా రూఢీపర్చుకోలేకపోయినట్లు పేర్కొన్నారు. తాను ఆ స్వరం విన్నా కచ్చితంగా గుర్తించలేకపోయానని ధర్‌ తల్లి శోభిత అన్నారు.అతని మాజీ వ్యాపార భాగస్వాములు, ఇరుగుపొరుగు మాత్రం దృశ్యాల్లో ఉన్నది ఉగ్రవాది ధర్‌ అని, స్వరం కూడా అతనిదేనని బీబీసీకి తెలిపారు. ధర్‌ భార్య అతని కంటే ఛాందసురాలని, ఆమె అతన్ని ఉగ్రవాదిగా మార్చి ఉంటుందని అన్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration