Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Celebrity Bewarse
Username: Blazewada

Post Number: 25487
Registered: 08-2008
Posted From: 183.90.116.212

Rating: N/A
Votes: 0

Posted on Tuesday, January 05, 2016 - 8:30 am:   

దాసరి నారాయణరావుతో వైఎస్ జగన్ భేటీ
Sakshi | Updated: January 05, 2016 18:52 (IST)
దాసరి నారాయణరావుతో వైఎస్ జగన్ భేటీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని దాసరి నివాసంలో ఈ సమావేశం జరిగింది.

భేటీ అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ ' ఇది మర్యాదపూర్వక సమావేశం. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చాలా బంధం ఉంది. వైఎస్ జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నాడు. అతనికి నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా' అని అన్నారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
जिसको ढूंढे बाहर बाहर - वो बैठा है भीतर छुप के

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration