Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1572 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 15, 2015 - 1:30 pm: | |
కొందరు సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నైలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్రాజు, దానయ్య, తమన్ ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అందరి ఇళ్లలోఐటీ అధికారులు ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారుల దాడులతో సినీ ప్రముఖులు బేంబేలెత్తుతున్నారు. |