Post Number: 24693 Registered: 08-2008 Posted From: 119.56.121.9
Rating: N/A Votes: 0
Posted on Thursday, October 15, 2015 - 8:48 am:
బ్రూస్ లీ సినిమా నిర్మాత,దర్శకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు వైట్ల శ్రీను ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం