Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Filmlover
Kurra Bewarse
Username: Filmlover

Post Number: 3013
Registered: 01-2013
Posted From: 117.215.173.192

Rating: N/A
Votes: 0

Posted on Monday, October 12, 2015 - 9:04 am:   

కొంతమందిని చూస్తే ..జాలేస్తుంది.ఏ మాత్రం అయ్యో అనిపించదు .కొండొకచో వాళ్ళను బలహీనులుగా గుర్తించనందుకు మనమీదే మనకు ఓ రకమయిన కొంత ఇంత తెలివి తక్కువ వాళ్ళమా అనే అభావం కలుగుతుంది.
సినిమా రంగంలో ..ఒక వెలుగు వెలిగిన వాళ్ళు బలహీనంగా ..దుర్బలంగా..నిస్స హాయంగా.. మారటం ..వాళ్ళను చూసి చుట్టూ ఉన్న సమాజం జాలి చూపించేలా మారటం చాలా ..బాధాకరం .
నిజానికి తెలుగు దర్శకుడు గుణ శేఖర్ రుద్రమదేవి కి వినోదపు పన్ను మినహాయింపు తెలంగాణా ముఖ్య మంత్రి ఇవ్వగానే భావో ద్వేగానికి గురి అవటం ..కళ్ళ నీళ్ళ పర్యంతం అవటం నాకు విచిత్రమనిపించింది.
అది భావోద్వేగం ఎంత మాత్రం కాదు .కాదు బలహీనత.
తను డవున్ ఫాల్ లో ఉన్నప్పుడు రుద్రమ దేవి లాణ్టి సినిమా ..నిర్మాతగా తీయటం ..అతిగొప్ప బలహీనత .
నిర్మాత కావలనుకున్నఫ్ఫుడు రుద్రమదేవిలాంటి భీకరమయిన సినిమా జోలికి పోకూడదు .తన సర్వశక్తులని మార్కెట్లో తాకట్టు పెట్టి ..రోడ్డున పడే స్థాయిలో ఎప్పూడూ సినిమా తీయకూడదు .
సినిమా రంగం లో సేలబులిటీ ఉన్న వాడే హీరో.సేలబులిటీ ఉన్నవాడే దర్శకుడు .
తనలో ఉన్న ..ఎన్నో లోపాలని ..భయంకరమయిన సెట్లు వెయించే పిచ్చితనాన్ని..బలహీనతలని వదిలించుకోకుండా ..గుణ శేఖర్..భారీతనానికి పోవటం బలహీనతే.
అది ఎంత పిచ్చితనం అంటే ..జగపతిబాబు ని ఇంట్రొడ్యూస్ చెస్తూ..జగపతి బాబు నాన్న గారు జగపతిబాబు చేత ద్విపాత్రాభినయ సినిమా తీయటం లాంటిది.
ఒక్కడు తరువాత ..భారీ తనం పేరుతో గుణశేఖర్ తనను తాను ఇమిటేట్ చేయటం మొదలయ్యింది .
తన సినిమాల హిట్ కి సెట్లు భారీ తనం అనే భ్రమలోకివెళ్ళిపొయాడు.
అందుకే ఒక్కడు తరువాత సరి అయిన హిట్ ఇవ్వలేకపోయాడు .అయ్యా గుణ శేఖర్ గారూ ..ఒక్కడు సినిమా చార్మినార్ సెట్ వల్ల హిట్ కాలేదు ..
ముందు మీరు భ్రమా పూర్వక ప్రపంచం లోంచి వాస్తవ ప్రపంచం లోకి రండి .
లేకపొతే ..మళ్ళీ మీరు అపజయాలు మూట కట్టు కోవాల్సి వస్తుంది.
మీరు గుర్తించటల్లేదు ..టాలీవుడ్ లో చాలామంది దర్శకులు ..వాళ్ళకు వాళ్ళే శత్రువులై ..కాలగర్భంలో కలిసిపోయారు ..
ఒక్కడు సినిమా లాంటి సినిమా చేసిన ..మీరు మళ్ళీ హిట్ ఇవ్వలేకపోటమేంటండీ బాబూ..
ముందు మీరు..ముందుకి పోవటం ఎలా అనేది ఆలోచించటం మానేసి..మీరు గుణ శేఖర్ని అనుకోవటం అనేది మానేసి కొత్తగా ..లాఠీ రోజుల్లో లా గా ఆలోచించండి.
మీరు మళ్ళీ హిట్ ఇస్తారు ..మీ మీద నాకు ఆ నమ్మకమున్నది.
WISH U BEST OF LUCK
Not a palanquin bearer....

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration