Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 54353 Registered: 05-2004 Posted From: 68.60.66.223
Rating: N/A Votes: 0 | Posted on Sunday, June 14, 2015 - 9:54 pm: | |
thread lo matter ki related kaadu, kani deeniki malla inko thread endukani indulo estunna.. FB/Whatsapp lo idi tega tirugutondi..
quote:నా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతగా ఇంగ్లీష్ రాదు, కాని సంస్కారం ఉంది, మైండు దొబ్బి మాట్లాడుతున్న విపి జెపి కంటే ఉత్తమమైనోడు. నా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతగా ఇంగ్లీష్ రాదు, కాని బూతులు మాట్లాడడు, కల్లు తాగిన కోతిలా నోటికి ఎంత బూతు అంత మాట్లాడే కచరా కంటే నయమైనోడు. నా రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతగా ఇంగ్లీష్ రాదు, కాని తెలుగు పౌరుషం ఉంది, స్వలాభం కోసం పక్క రాష్ట్రం వాడితో కలిసి, దిల్లీలో వకాల్తా పుచ్చుకొని, ఆంధ్రాను నాశనం చేయటానికి కూడా వెనుకాడని జగ్గడికంటే వెయ్యి రెట్లు మంచోడు. నా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు, కాని తెలుగు వొచ్చు. నాకు ఇంగ్లీష్ రాదు, కాని గర్వంగా చెప్తున్నాను నాకు తెలుగు వొచ్చు. ఎందుకంటే నేను తెలుగువాడిని. జాతీయ మీడియా చానళ్ళలో వచ్చిన బాబుగారి ఇంటర్వ్యూకి వక్రంగా మాట్లాడిన ప్రతి డకోటా మేదావుల్లారా, ఇది మీకోసమే...
Bahubali Audio Review
|