Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1429 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Thursday, June 11, 2015 - 6:47 pm: | |
Nitho:proof emi ledhu kadha...
కేసీఆర్, జగన్లు కలిసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని డిప్యూటీ సీఎ కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. ఆస్తులను కాపాడుకునేందుకే కేసీఆర్తో జగన్ కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. తమ వద్ద ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్నాయని, వాటిని సమయం వచ్చినపుడు బయటపెడతామని కృష్ణమూర్తి వివరించారు. me jaffa ki music start avuudhi thvaraloo... |