Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 23450 Registered: 08-2008 Posted From: 218.186.193.228
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, June 09, 2015 - 10:14 am: | |
హైదరాబాద్: నెహ్రూ జూపార్కులో పులితో ఆటలాడిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు జూపార్క్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏకంగా పులితో సెల్ఫీ దిగాడు. దీనికి జూపార్క్ లోని గంగారాం అనే ఉద్యోగి సహకరించాడు. సోషల్ నెట్ వర్క్ లో ఈ వీడియో హల్ చల్ చేస్తుండటంతో గమనించిన పోలీసులు విచారించి యువకుడిని అరెస్టు చేశారు. కాగా, సెల్ఫీ తీసుకునేందుకు సహకరించిన గంగారాం పరారీలో ఉన్నాడు. |